|
శ్రవ్య దృశ్య పాఠాలు
అనువాదకుల విద్యా కార్యక్రమానికి శ్రవ్య దృశ్య సామగ్రిని జాఅస మాధ్యమం తయారు చేస్తుంది.
దీని ఉద్దేశం ఏమిటంటే అనువాద విధానాలు, సిద్ధాంతాలు అనువాద అధ్యయన శాస్త్రాలకు సంబంధించిన
వాటిని రూపొందించటం. దీనితో పాటుగా గద్య ప్రక్రియకు సంబంధించిన అనువాద అధ్యయనాలు కోడ్
మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్ అనువాదంలో అంతర్ – సంజ్ఞానువాదం ఈ అంశాలను ఈ భాగంలో ప్రదర్శిస్తారు.
వీటిని ఎంతో ఆసక్తికరంగా మంచి సంఘటనతోను కథా చిత్రాలతో రూపొందిస్తుంది.
|
|
|