మాధ్యమం

అనువాద విద్యా కార్యక్రమం దృశ్య శ్రవణ మాద్యమంతో సమీకృతమై శిక్షణ విధానానికి తోడ్పడుతుంది. దృశ్య శ్రవణ మాధ్యమం సాంకేతజ్ఞత అనువాదం, భారతీయ భాషలపై ప్రదర్శనలు, డాక్యుమెంటరీ చిత్రాలు మొదలైనవి., ఉత్పాదన చేయటంద్వారా పూర్తి స్థాయిలో నూతన మాధ్యమాన్ని వినియోగించుకుంటుంది. ఇంకా, మాధ్యమం ప్రవేశాలు, లఘుచిత్రాలు, ప్రదర్శనల భండారం, ఉపన్యాసాలు, సమర్థవంతంగా వివిధస్థాయిలో అనువాద సమాచార వ్యాప్తికి దోహదపడతాయి.