సంపాదకీయ సహాయక వర్గం

ప్రతి భాషకు ఎనిమిది నుంచి పదిమంది సభ్యులతో కూడిన సంపాదకీయ సహాయక వర్గాలు ఏర్పడ్డాయి. ఎంపికచేసుకున్నపుస్తకాల అనువాదం, ప్రచురణల నిర్వహణ, మార్గదర్శకానికి ఈ వర్గాలు సహాయపడతాయి. సంపాదకీయ సహాయక వర్గ సభ్యులు క్రమం తప్పకుండా కార్యగోష్ఠులలో – కలుస్తారు

  » అనువాదకులను గుర్తించటం లేక శాస్త్రవిషయ నిపుణులను ప్రచురణకర్తలను పరిచయం చేయటంలో సహాయపడటం
  » పరిభాష, శాస్త్రవిషయ భావనల సమస్యల సంబంధిత విషయాలలో అనువాదకులకు మార్గదర్శకం వహించడం
  » జాతీయ అనువాద సమితిని ప్రచురణకర్తలను సమన్వయపరచటం
  » అనువాదం చేసిన పుస్తకాలను సమీక్ష చేయటంలో సహాయపడటం