జాఅస రకరకాల నివేదికలు అచ్చువేస్తుంది. వార్షిక నివేదికలు, దేశవ్యాప్తంగా వివిధ భాషలలో
నిర్వహించిన ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. వార్షిక నివేదికలు,
ఎలక్ట్రానిక్ మరియు ముద్రణ ప్రతిని ఎప్పటికప్పుడు అచ్చువేస్తుంది. ఎలక్ట్రానిక్ ప్రతి
వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అతి ముఖ్యమైన సమావేశ నిర్ణయ వివరాలు కూడా ఇక్కడ అందిస్తాం.
|