నిఘంటువులు పదకోశాల సమాచారనిధి

ఈ నిఘంటువులు పదకోశాల సమాచారనిధి ద్వారా - ఏకభాష, ద్విభాష, బహుభాషా నిఘంటువులు; విభిన్న విషయాల శబ్దావళులు; భారతీయభాషలలో నానార్థ పద నిఘంటువులకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని వినియోగదారులు పొందేలా చేస్తుంది. జాఅస ద్వారా ఇచ్చిన పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి జ్ఞానపాఠ అనువాదకులకు మంచి ద్విభాషా నిఘంటువులు, విషయ విశేష లేదా పాఠాధారిత పదకోశాలు అందుబాటులో ఉండాలి. ఈ పాఠాధారిత పదకోశాలు, అనువాదకులకు ప్రామాణిక పరిభాషను ఉపయోగించడానికి తోడ్పడుతుంది.