వనరులు

జ్ఞాన పుస్తకాల అనువాదంలో అనువాదకులకు సహాయపడటానికి సాంకేతిక పరిభాష; నిఘంటువులు మొ. వనరులను జాఅస అభివృద్ధి చేస్తుంది. ఈ వనరులు అనువాదకుని సౌకర్యార్థం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.