ఖతి విషయాలు

1. భారతీయ భాషల పాఠానికి బదులుగా కింద సూచించిననట్లు పెట్టెలు లేక ప్రశ్నల గుర్తులు కనిపిస్తే నేనేం చేయాలి?
  speacial characters
 
2. భారతీయ భాషా పాఠం ప్రదర్శితమైనప్పుటికీ కొన్ని పదాలకు సరైన రీతిలో వాటి రూపంలేకపోతే ?
 
3. కశ్మీర్ ఖతి దిగుమతి
సంతాలీ ఖతి దిగుమతి
సింధీ ఖతి దిగుమతి
 
  భారతీయ భాషలను సరిగ్గా ప్రదర్శించటానికి మార్గాలు ఇవి:
   
  ఎ) ముందుగా నీవు సామర్థ్యాన్నిచ్చే/ఇండిక్ నెలకొల్పాలి (భారతీయ భాష ప్రదర్శనకు విండోస్ (ఫైళ్లను) ప్రతులను చేర్చాలి.
    విండోస్ ఎక్స్పి మరియు పైన ఇండిక్ సామర్థ్యానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    విండోస్ 2000లో ఇండిక్ సామర్థ్యానికి ఇక్కడ క్లిక్ చేయండి.s
   
  బి. బ్రౌజర్లను ఉపయోగిస్తే ఈ సైటును చక్కగా చూడవచ్చు :
  - ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6.0 మరియు ఆపైన
  - ఫైర్ఫాక్స్ 1.5 మరియు ఆపైన
    వివరం: మీ దగ్గర ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేక ఫైర్ఫాక్స్ పాత వర్షన్ (ఉన్నట్లయితే) వాటిని ప్రస్తుతానికి సరిపడే విధంగా వృద్ధిపరచాలి.
   
  ಸಿ. ఆపరేటింగ్ సిస్టమ్ భారతీయ భాషా పాఠాన్ని ప్రదర్శనకు అనుమతించేవి ఈ కింది పద్ధతి నిర్వాహక వ్యవస్థలు:
   
   
 భాషలు నిర్వాహక వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టమ్)
గుజరాతీ విండోస్ ఎక్స్పి మరియు ఆ పైన
హిందీ విండోస్ 2000 మరియు ఆ పైన
కన్నడ విండోస్ ఎక్స్పి మరియు ఆ పైన
మలయాళం Should be విండోస్ ఎక్స్పితో సర్వీస్ పాక్ 2 తప్పనిసరి
పంజాబీ విండోస్ ఎక్స్పి మరియు ఆ పైన
తెలుగు విండోస్ ఎక్స్పి మరియు ఆ పైన
మిళం విండోస్ 2000 మరియు ఆ పైన
   
 
  విండోస్ ఎక్స్పి మరియు ఆ పైన ఇండిక్ సామర్థ్యానికి
  1. స్టార్ట్కు వెళ్లి అక్కడనుంచి ->సెట్టింగ్స్->కంట్రోల్ ప్యానల్->తేది, సమయం, భాష మరియు రీజినల్ ఆప్షన్స్ ->లాంగ్వేజస్ టాబ్->గుర్తుగీత పెట్టి సంక్లిష్ట లిపులు ప్రతులను నెలకొల్పండి మరియు ఓకే ను క్లిక్ చేయండి. and click OK.
   
    1
   
  2. ఓకే ను క్లిక్ చేయండి (కింద ఆకృతిపై)
   
    1
   
  3. ఇండిక్ సామర్థ్యాన్ని మీకు విండోస్ ఎక్స్పి సిడి అవసరం.
   
 
 
   
    విండోస్ 2000లో ఇండిక్ సామర్థ్యానికి
  1. స్టార్ట్కు వెళ్లి అక్కడనుంచి ->సెట్టింగ్స్ ->కంట్రోల్ ప్యానల్ ->రీజినల్ ఆప్షన్స్ ->భాషలు->ఇండిక్ ( ఇండిక్కు గుర్తుగీత పెట్టి ఓకె క్లిక్ చేయండి.
   
    1
   
  2. ఓకే ను క్లిక్ చేయండి (కింద ఆకృతిపై)
   
    1
   
  3. ఇండిక్ సామర్థ్యాన్ని మీకు విండోస్ 2000 సిడి అవసరం.