ఉపయుక్తగ్రంథసూచి చరిత్ర

ఉపయుక్తగ్రంథసూచి అనువాద సమాచారనిధిని పూర్వమెప్పుడో చేయవలసిన అవసరం ఉంది. 2002లో అనుకృతి.నెట్ (anukriti.net) ఇది ఒక అనువాద సేవ మరియు సమాచార వెబ్సైట్ మూడు ప్రధాన సంస్థలు కలిసి దీన్నిఅభివృద్ధి చేసినవి అవి: భారతీయ భాషల కేంద్ర సంస్థ (భా.భా.కే.సం), సాహిత్య అకాడెమీ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. దాదాపు 20,000 పైగా శీర్షికలను సేకరించాం. అనుకృతిలో శోధన సమాచారనిధిని తయారుచేశారు. అయితే, ఈ సమాచారానికి అధీకృతం, ఇంకా మరింత వడపోత అవసరం.

జాఅస 2008 జూన్లో ప్రారంభించారు. అనుకృతిని జాఅసలో కలిపి వేశారు. అనువాద ఉపయుక్త గ్రంథ సమాచారనిధి సిద్ధపరిచేపని జాఅసలో కొనసాగుతూనే ఉంది. ఈ పథకాన్ని 2011లో తాజాగా ప్రయత్నాలు చేసి పునరుద్ధరించారు. వివిధ మూల నుంచి సమాచారన్ని సేకరించి 35 మార్గదర్శకాన్ని రూపొందించారు. వివిధ భారతీయ విశ్వవిద్యలయాలతో జాఅసకు సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రచురణ సంస్థలు గ్రంథాలయాలు, అనువాద ఏజెన్సీలు, సాహితీ సంఘాలు, ఇతర సంస్థలు, సమాచారాన్ని నిరంతరం పంపే హామీ ఇచ్చారు. దాదాపు 70,000 శీర్షికల సమాచారాన్ని సేకరించాం దీని సాంఖ్యేకరించి వడపోయవలసి ఉంది. ఇదే సమయాలలో, 2011 మధ్యలో ఆచార్య జి.ఎన్. దేవి (భాషా సంశోధన కేంద్ర, వదోదర గుజరాతు) భారతీయ భాషలోని అనువాద శీర్షికల సమాచార సేకరణపై చాలా కాలంగా పని చేస్తున్నారు. దాదాపు 20,000 శీర్షికల విలువైన సమాచారాన్ని జాతీయ అనువాద సమితి దానం చేశారు.

In September 2011, Prof Devy and the NTM team met in a one-day workshop conducted by NTM in Mysore, to discuss the future course regarding digitization of the available titles for the Bibliography of Translation Database. During the workshop, Prof. Devy initiated the idea of generating a Unique ID for every translated title and suggested the method for the same. In November 2011, another workshop was conducted in Vadodara to fine-tune the technical aspects of the database. A template was designed with an aim to provide maximum information about the ‘Original’ text as well as the ‘Translation’. NTM is in the process of refining it further. At present, this website has 20,000 filtered titles covering over 25 languages.