|
ట్రాన్సలేషన్ టుడే A Biannual Double-blind Peer-reviewed refereed UGC Approved
Journal
అనువాదం, దానికి సంబంధించిన వ్యాసాలపై జాతీయ అనువాద సమితి అచ్చువేస్తున్న ద్వివార్షిక
పత్రిక “ట్రాన్సలేషన్ టుడే” ఇది అనువాద అధ్యయనాలు దాని అనుబంధ శాఖల పరిశోధక వ్యాసాలు,
మేధావులూ అభ్యాసం చేస్తున్న అనువాదకులతో ముఖాముఖి, సమీక్ష వ్యాసాలు మొ. వంటి వాటిని
అందించే అంతర్జాతీయ ప్రమాణాలుగల అతి క్షుణ్ణంగా సమీక్షించబడిన పత్రిక. ఈ పత్రిక వర్ధమాన
అనువాదకులకు శిక్షణను ఇవ్వడం, విద్యయిక మేధావులతో తమ అభిప్రాయాలు పంచుకోవడం వంటి బాధ్యతలను
చేపడ్తుంది. ఉన్న అవకాశాలను అన్వేషించుకోడానికి, వర్ధమాన అనువాదకులు నిర్వహించవలసిన
సామాజిక బాధ్యతను గుర్తించే దిశగా వాళ్ల దృష్టిని మళ్లించడానికి సహాయపడుతుంది.
|
|
ఈ-పత్రిక
|
అభివృద్ది చెందుతున్నఅనువాద అధ్యయనాల శాఖకి మరింత పరిపుష్ఠంచేసే దిశగా అవసరమైన రచనలను
అందించాలని ఉద్దేశించి, వ్యాసాలను, భారతీయభాష నుండి భారతీయభాషలలోనికి వాస్తవ అనువాదాలను
ట్రాన్స్లేషన్ టుడే ప్రచురిస్తుంది.
ట్రాన్స్లేషన్స్ టుడే లో పూర్తిస్థాయి అనువాద వ్యాసాంగ విశేషతగలది.అనువాద సంబంధిత అంశాలకు.
సమస్యలకు సరైన జవాబు అందిచలేక పోయినప్పటికీ, ప్రశ్నలను సంధిస్తూ విశ్లేషణాత్మకంగా విభ్రమపరిచే
రచనలను కలిగి ఉంటుంది.సమీక్షావ్యాసాలు, అనువాదాలపైన సమీక్షలు, అనువాదాలపైన గ్రంథాలు,
వాస్తవ అనువాదాలు, సంకలనకర్తకు లేఖలు, ట్రాన్స్లేషన్స్ టుడే త్వరిత శోధన, అనువాదకుల
సూచి, రచయితలు, సహాయకారులను కలిగి ఉంది. భవిష్యత్తులో అనువాద సాఫ్ట్వేర్ మార్కెట్టు,
అనువాదకులకు ఉద్యోగ మార్కెట్టు మొదలైన కొత్త విభాగాలు ఉంటాయి. ప్రత్యేకంగా భారతీయభాషల
నుంచి, ఇతరసాధారణ భాషలనుంచి గానీ ఎదురయ్యే సాధారణ సమస్యలు లేక అనువాద చిక్కుముడులకు
గానీ ఇక్కడ గొప్ప శ్రద్ధవహిస్తారు. ఏదియేమైనప్పటికీ, ఈ పత్రిక కేవలం భారతీయభాషలకే పరిమితమవ్వలేదు.
వ్యాకరణంవంటివి భారతీదేశానికి కొత్త ఆలోచనలేమీ కావు. అభివృద్ధి చెందుతున్నదేశాలకు, భారతీదేశానికి అనువాదం ఒక ఆలోచనా వర్గంగా కూడా కొత్తదేమీకాదు. అలాంటి అనేక బహుభాషాదేశాలు ఒక అనువాదాకుని కల.
|
|
»
|
మేము అనువాదంలో మహా యత్నాలను ఆశిస్తున్నాం.
|
|
»
|
అనువాద అధ్యయనాలలో ఇంకా ఎల్లదాటే యత్నాలను ఆశిస్తున్నాం.
|
|
»
|
అనువదించిన పదంలో శ్రేష్ఠతను మేం కోరుకుంటున్నాం.
|
|
|
|
|