విత్త విధానాలు మరియు పథక ప్రయత్నం

నిధులు
జాఅస భారత ప్రభుత్వ సహాయంతో భారతదేశ అనువాద కార్యకలాపాలకి ఒక కీలక సంస్థగా ఉంటుంది. జాఅస కేంద్రీయ ప్రణాళికగా ఉంటుంది. ఏదీ ఏమైనప్పటికీ, 12వ ప్రణాళికాకాలం నుంచి కూడా సొంతవనరులని ఆదాయ ఉత్పాదన చేసుకోవడం ప్రారంభిస్తుంది. నిఘంటువులను పర్యాయ పదకోశాలు, అనువాద సాఫ్టువేరు, అనువదించిన వాస్తవ గ్రంథాలు, అనువాద ఉపకరణాల వృద్ధిచేసి, వివిధ క్షేత్రాలలో, వివిధ సంస్థలద్వారా విఫణిలో అమ్మవచ్చు. వీటికి సంబంధించిన పుస్తకాలు, తదితరాల వంటివాటిని మన సమాజంలోని అన్ని వర్గాలు కొనుగోలు చేయగలిగిన రీతిలో ధరలు ఉండే విధంగా కూడా చూడవలసిన అవసరం ఉంది. ప్రచురణసంస్థలు సహప్రచురణకర్తలుగాను మరియు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రచురణలకుగాను జాఅస-పసస లో ఇంకా నిర్ణయించాల్సి ఉంది.

దీనిలో అన్ని వెబ్ ఆధారిత విషయాలు, ఉపకరణాలు అందరికీ ఉచితంగా ఉండాలని కూడా నిర్ణయించారు. అనువాద శిక్షణాకార్యక్రమాలు, గుర్తింపుకు కొంత రుసుము వసూలు చేస్తే మంచిది. దానిని కూడా ఇంకా నిర్ణయించవలసి ఉంది.

బడ్జెట్
ఎన్.కె.సి. మరియు ఎమ్.ఎచ్.ఆర్.డి. అసలు సిఫారసులు 250 కోట్లు అయినప్పటికీ, ప్రారంభదశలో పూర్తి బడ్జెట్ని 100 కోట్లలోపు పరిమితం చేయవచ్చు. ఇ.ఎఫ్.సి. నివేదిక మార్చి 2008 న సవరించింది. ఒక ప్రతిపాదన 98.97 కోట్లకు తయారుచేశారు. ఏదియేమైనప్పటికీ, జాఅస, ఐఎఫ్సి లో సిఎస్టిడి కి ఎదురుగా చూపబడినది. (రూ.20 కోట్లు) మరియు ఎన్.సి.ఇ.ఆర్.టి. (రూ.5 కోట్లు) తొలగించడానికి, (చూడండి జాఅస - ఐఎఫ్సి నిర్ణాయక నివేదిక అంశం11 (iv&V), పుట 6; పిఎఎమ్డి గ్రహించింది, నివేదించిన అనుచ్ఛేదనం: 4: పుట 2. ఇంకా అనుచ్ఛేదనం 10 కూడా (బహుజన) సమ్మతిగల ఆలోచనను ఇస్తుంది.

చివరిగా, జాఅస బడ్జెట్ 73:97 కోట్లకు అంగీకరించడంలో ఇ.ఎఫ్.సి. - సమావేశంలో (చూడండి. జాఅస - ఇఎఫ్సి నిర్ణాయక నివేదిక. సంఖ్య ఎఫ్ - 25-4/2008 ఐఎఫ్డి తేదీ 22 మే, 2008 (చూడండి జాఅస - నిర్ణాయక నివేదిక - అంశం - 11.(i). పుట 6.)

అంగికరించిన బడ్జెట్ ఇక్కడ సంవత్సరాల వారీగా పంచబడింది.

    2008-09 2009-10 2010-11 2011-12 మొత్తం
  ఆవర్తకం 1519.712 2026.305 1800.731 2050.682 7397.43
1. మానవవనరులు 99.312 100.305 108.831 118.082 4,26.53
2. ప్రచురణ + ఇతర లక్ష్యాలు 1181.00 1901.60 1661.00 1901.60 6645.20
3. సాధారణ నిర్వహణ 14.40 14.40 14.40 14.40 57.60
4. సామగ్రి/సాఫ్టు- వేర్లు 220.00 00.00 00.00 00.00 2,20.00
5. సామగ్రి నిర్వహణ 00.00 5.00 11.50 11.50 28.00
6. ప్రయాణం 5.00 5.00 5.00 5.00 20.00
పట్టిక-1 అంగీకరించిన బడ్జెట్ ఇక్కడ సంవత్సరాల వారీగా పంచబడింది.
 
ఈ కింది విధంగా లక్ష్యాలన్నీ ఉంటంకించబడ్డాయి (పట్టికలోని అంశం - 2 ఇవ్వబడినట్లుగా) (సి.ఎస్.టి.టి. మరియు ఎన్.సి.ఇ.ఆర్.టి./అంశాలను తొలగించిన తరువాత)
 
కార్యక్రమాలు/లక్ష్యాలు ఖర్చు (లక్షలలో)

a. ప్రచురణ మరియు అనువాదం 1760 ఉపయుక్త గ్రంథాలు +200 పాఠ్యగ్రంథాలు 4520.00
b. జి.ఐ.ఎ. నిధులు అనువాద పత్రికలకు ఆర్థిక సహాయం 200.00
c. జి.ఐ.ఎ. నిధులు రచయితల /అనువాదకుల రచన హక్కుల రుసుము 35.20
d. జి.ఐ.ఎ. అనువాదకుల శిక్షణకు నిధులు 100.00
e. లక్ష్యం+జి.ఐ.ఎ. ఎలక్ట్రానిక్ నిఘంటువులు/పర్యాయపదకోశాలు (రూ. 390 కోట్లు+రూ. 600 కోట్లు) 990.00
f. జి.ఐ.ఎ. , ఎన్.ఎల్.పి. పరిశోధనకు నిధులు 400.00
g. జి.ఐ.ఎ. విశ్వవిద్యాలయ శాఖల డిగ్రీ/డిప్లొమా కోర్సులు) అనువాదం మీద నిర్వహించటానికి నిధులు 200.00
h. వెబ్ నిర్వహణకు (జాతీయ జాబితా/సమాన లేఖలు/ఈ-పత్రికలు/శోధన, ఉపకరణాలు మొత్తం (లక్షల్లో) : రూ. 200.00
  మొత్తం (లక్షల్లో) : రూ. 6645.20
పట్టిక - 2: లక్ష్యాలు అంగీకరించి బడ్జెట్; సలహాలను బయటి వనరులు పనులకు/జాఅస కోసం జిఐఎలు.
 
ఇఎఫ్సి నిర్ణాయక నివేదనలో సిఐఐఎల్లో చేసిన అనుకృతి మరియు అనువాదాల పై ఉన్న ఇతర పథకాలు ఇప్పుడు జాఅస పరిధిలో ఉంటాయి. ఇంక పని నకిలీ ఉండదు.

జాఅస సంబంధించిన జిఐఎ విషయంలో బి ద్వారా జిలో చేర్చవచ్చు. తప్ప జిఐఎ విషయంలో నిధులు వేరే లక్ష్యాల కోసం వేరుపరచారు. విశ్వవిద్యాలయాలు, ఈ సంస్థలు, అనువాద సరంజామాకి వ్యక్తులు మరియు పరిశోధకులకు రూ. 1535.20 లక్షలు. దేశంలోని నలుమూలల నుంచి ఆహ్వానించే ప్రతిపాదన తప్పనిసరి. ఈ నిధులను అందించటానికి (బి.డి. ఇ మరియు ఎఫ్ విషయంలో సి గ్రంథాలను గుర్తించటమే అయినప్పటికీ దానిని అనువాద అధ్యయనాల పాఠ్యక్రమాన్ని అందిస్తున్న సంబంధిత విశ్వవిద్యాలయ శాఖలకు ఏదీయేమైనప్పటికీ జాఅస కింద జిఐఎ కార్యకలాపాలు ప్రాథమిక నిర్ణయాలు. జాఅస పథక సలహా సంఘం తీసుకున్న తరువాతనే పనులు ఆరంభించేది.

పూర్తి జాఅస పథకం గౌరవనీయులు, మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి జూన్ 18, 2008న ఆమోదించారు; మంత్రిత్వశాఖ ఇప్పటికే నామమాత్రంగా 2007-2008 కి గాను 90 లక్షలు మంజూరు చేసింది. (చూడండి: నిధుల సంబంధించిన బడ్జెట్ పుట 20) ఈ ప్రయోజనం కోసం మరియు బడ్జెట్ హెడ్స్, సబ్హెడ్స్ని చూడండి. కానీ ఇఎఫ్సి ఆలస్యంమైనందుకు డబ్బులు ఖర్చు పెట్టలేదు. 2008-2009 సంవత్సర కాలంలో మళ్లీ 100 లక్షలు జాఅసకి బడ్జెట్ నామమాత్రంగా చేర్చారు. దాని వివరాలు ఇవి:

  2008-09 బి.జి.    
జీతం/సమాలోచన/అనువాదకుని రుసుము, 50.00 కార్యాలయ ఖర్చు 13.00
ఓ.టి.ఎ. 00.00 ఓ.ఎ.సి. 05.00
వైద్య 00.50 ఓ.సి. 05.00
ప్రయాణఖర్చులు 10.00 జి.ఐ.ఎ. 16.50
    మొత్తం 100.00
పట్టిక 3: 2008-09లో జాఅస కోసం బిజి నామమాత్రంగా ఆమోదించినవి.
 
పి.ఎ.ఓ.ని సంస్థ నామమాత్రంగా తొలి త్రైమాసిక దశలుగా బడ్జెట్ మంజూరు చేయాలని అడిగాం. ఉదా:- రూ. 41.75 లక్షలు మాత్రమే. (దాని ఉత్తర్వులు చూడండి. సంఖ్య ఎఫ్ 1-1 /2008-09/ఎకౌంట్స్/బడ్జెట్/ [జాఅస]) సిఎ నుంచి పొందుకున్న విధానాలననుసరించి వేరుగా జాఅస-జిఐఎ ఎకౌంటు చేయవలసి ఉంటుంది. ఇఎఫ్సి ప్రకారం జాఅసకు సంబంధించి మిగిలి ఉన్న బడ్జెట్ రూ.1419.712 లక్షలు (2008, ఏప్రిల్-మేలలో అంచనావేసిన విధంగా). ఇప్పటికే చాలా సమయం ఈ విధానాలకి, లక్ష్యాలను పురికొల్పటానికి, ఏర్పాటు చేయటానికి నిష్ప్రయోజనమైపోయింది. మొదటి సంవత్సర బడ్జెట్ని తగినంత సవరించి కుదించవచ్చు. ఈ కింది పట్టిక జాఅసకు సంబంధించి సంవత్సరవారీగా తగ్గించిన డబ్బును సూచిస్తుంది. ఈ పట్టికను సమాలోచనకర్తలద్వారా బయట పనిచేయించి లక్ష్యాలను తగ్గించి ముందున్నమరియు 2వ పట్టికలనుండి సృజించారు.
 
జాఅస బడ్జెట్ (లక్షలలో)
  2008-09 విడుదలచేసినది 2008-09 అదనంగా అడగవలసినదిr 2009-10 2010-11 2011-12 మొత్తం
జీతం సమాలోచనతో కలిపి / అనువాదకుని రుసుము/ గౌరవవేతనం 50.00 49.312
100.688
124.950*


274.950
100.305
110.757
183.260+
58.310

452.632
108.831
121.833
331.079#


561.743
118.082
134.016
364.187


616.285
1955.61
ఓ.టి..ఎ. 00.00 00.000 00.000 00.000 00.000 00.000
వైద్య 00.50 00.000 00.550 00.600 00.65 002.30
ఖర్చులు 10.00 05.000 30.000 35.000 45.00 125.00
కార్యాలయ ఖర్చు 13.00 112.000 45.000 50.000 00.000 220.00
ఓ.ఎ.సి. 05.00 09.400 14.400 14.400 14.400 057.60
ఓ.సి. 05.00 390.050 1099.923 1169.720 837.027 3501.72
జి.ఐ..ఎ. 16.50 175.400 383.800 422.18 537.320 1535.20
మొత్తం 100.00 966.800        
సమగ్రంగా మొత్తం   1066.800 2026.305 2253.643 2050.682 7397.43
వివరం: 300 గ్రంథాలకి అనువాద రుసుము + 440 కి పైగా పుస్తకాలకు 58.31, గత సంవత్సరం చెల్లించవలసి నగదు 140 నియమితకార్యకలాపాలు # 580 గ్రంథాలు జీతానికి జీతం వెబ్ ఆధారిత విషయ అనువాదానికి 0.90

పట్టిక 4:వార్షిక విభజనతోజాఅసకోసంఆమోదించిన సమగ్ర బడ్జెట్.

2008 - 09 కింద చాలా తక్కువ బడ్జెట్ అడిగిన సంగతి మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే, పథకం ఇప్పుడు సరిదిద్దుకునే దశలో ఇప్పుడు ఉంది. రూ. 1519.712 లక్షల రూ.1166-88 మంజూరుచేసినది. (జాఅస నిర్ణాయక నివేదిక మరియు స.ప.ని. ప్రకారం) ఒకటవ పట్టికలో ఉన్నట్లుగానే, ఇతర సంవత్సరాలలో ఉన్న సంఖ్యలు అలానే ఉన్నాయి. 2008-09 ఆదా చేసినవి, 2010-11కి బదిలీ అవుతుంది. మొదటి సంవత్సరం ఊహిస్తున్నదేమిటంటే, 440 పుస్తక అనువాద నియమిత కార్యక్రమాలు (సగటున ప్రతి పుస్తకం కూడా 250 పుటలు ఉంటుంది) ఇవ్వబడ్డాయి. వాటి దాఖలు 68% నుంచి 70% మించి ఉండదు. “కథా భారతి” ప్రణాళిక కింద 300గ్రంథాలు పనిపూర్తి అనువాదకులు దాఖలు చేయాల్సి ఉంది. 10 ప్రణాళికలో అంగీకరించిన విధంగా అనువాద రుసుము 1000 పదాలకి 300 రూపాయలు. ( = మూడు అచ్చువేసిన పుటలకు దగ్గరగా ఉంటుంది). జాఅస - పసస 1000 పదాలని 500రూ. చెల్లించటానికి అంగీకరించినట్లయితే, ఉన్నత సాంకేతిక అనువాదం కనుక దీనికి సంబంధించి మనము రూ.41,665 ప్రతి అనువాదకునికి చెల్లించవలసి ఉంది. మొత్తం బడ్జెట్ అనుమతించేది. అన్ని పనులకి 1960 పుస్తకాలు. అవి ఆదత్తత మరియు అనువాదం, మూల్యాంకనం, ప్రతి సవరణలకు 4520.00 లక్షలు (పట్టిక 2 చూడండి) అచ్చువేయటానికి, ప్రచురణ ఆర్థికసహాయాలు/ఖర్చు ఒకటే. ఇప్పుడు మనం 2008-09 గణాంకాలను అంచనా వేయవచ్చు. 2008-09 గణాంకాలను అంచనా వేయవచ్చు. 2008-08లలో 440 గ్రంథాలు నియమితకార్యాలుగా ఉంటే కేవలం 300 పుస్తకాల (సగటున 250 పుటలు) పూర్తయ్యాయి. మూల్యాంకన చేసి, ప్రతి సవరించినవి. మనం 4520.00 లక్షలలో కేవలం 520.00 లక్షలు మాత్రమే ఈ హెడ్ కిందకు అడుగుదాం. (దీనితో పాటుగా సమాలోచన కింద ఓసి విభాగం కింద చూపవచ్చు):

అదనాలకు సమర్థన (2వ పట్టిక నుంచి): రూ. 520.00 లక్షలు
1. అనువాదకుల వేతనం: 124.95 లక్షలు (రూ.41,650 x 300)
2. మూల్యాంకన: 15.00
3. ప్రతి-సవరణ: 75.00
4. సమాచార నివిష్టం/ ప్రచార సాఫ్టువేరు: 30.00
5. అచ్చువేయటం (ప్రకటన/కాగితం మొ//): 200.05
6. ఐపిఆర్/ప్రతిహక్కులు వేతనం: 75.00

220. లక్షలు సామగ్రికి, మొదటి సంవత్సరానికే కేవలం 125.00 లక్షలు, ఇది ఢిల్లీలో కార్యాలయ ఏర్పాటుకు దానికి కావలసిన యంత్రాలను, వసతులను ఏర్పాటు చేయాలి. టిఇ కింద మనం అదనపు డబ్బులకు అడుగుతున్నాం. (5 లక్షలకి 15 లక్షలు), ఎందుకంటే ఇది మొదటి సంవత్సరం కాబట్టి అనేక సమావేశాలు ఉండవచ్చు. “సాధారణ కార్య నిర్వహణ” విభాగం పట్టిక ఓఏసి 14.20 లక్షలు) అలానే ఉంటుంది.

చివరిగా, జాఅస-జిఐఎ డబ్బు విషయానికి వస్తే 1535.20 (పట్టిక 2 చూడండి) నాలుగు సంవత్సరాలన్నింటికీ 2008-09 భాగం 383.80 లక్షలు, ఇంకా సమయముంది కేవలం 7 నెలలు మాత్రమే అదనాల కోసం అడిగింది. రూ.191.20 లక్షలు మాత్రమే.

ప్రాథమిక చర్యలు
పథక ప్రాథమిక నిర్మాణం, ముందడగు వేయటానికి, ప్రణాళికలో ఉన్న ఉద్దేశాలను, ఆలోచనా విధానాన్ని క్రియా రూపందాల్చటానికి, ఈ కింది చర్యల పరంపరను తీసుకోవాలని నిర్ణయించారు. అవి :

1. సంస్థ ప్రధాన వెబ్సైట్లో జాఅస కు సంబంధించిన మౌలిక సమాచారాన్ని పెట్టటం. ఎందుకంటే చాలా మంది సాధారణప్రజలు సమితి కార్యకలాపాలలో పాల్గొనాలని అభిరుచి కల్గి ఉన్నారు.
2. అనువాదాలు, నిఘంటువులు మొదలైనవి జాఅసలో కలుపాలనే నిర్ణయం ఆచరణలో పెట్టాలి. (చూడండి: జాఅస నిర్ణాయక నివేదిక - అంశం - 11(vi)పుట 6, మరియు అనుచ్ఛేదనం. 8, ఎఫ్ఎ గ్రహించిన వాటికింద) పూర్వపు పథకాలలోనూ, అనుకృతిలోనూ ఇప్పటికే పనిచేస్తున్న వ్యక్తులు తాత్కాలికంగా సమాలోచన కర్తలుగా దీనిలో నిమగ్నమవుతారు.
3. ‘క్షేత్ర’/జాఅస వెబ్సైటు నమోదు చేసిన ఒక ప్రతి ‘పనివర్గాల’ 22 భాషలవారి వివరాలను కలిగిన సైటు సృజించబడుతుంది. (చూడండి. జాఅస నిర్ణాయక నివేదిక అంశం 11 (vii)పుట 6) ఆ ప్రతి 22 భాషలలో వివరాలు గలదిగా మార్చబడుతుంది
4. బయటి వనరుల చేత పైపనులన్నీ సమలోచనకర్తలద్వారా పూర్తి చేసిన తరువాత (చూడండి: జాఅస - నిర్ణాయక నివేదిక ఉన్నతవిద్య - కార్యదర్శి గ్రహించినవి పరిచ్ఛేదనం 7 “అంతర్నిర్మాణ వ్యవస్థ నిర్మించటం బయటి వనరులు పని అంతటి కోసం ఒకసారి ప్రాథమిక పని పూర్తి అయితే - పనిఅంతటిని పసస ముందుంచి, ఆమోదం పొంది వెంటనే వారి ఆమోదంతోనే, పని ఆరంభించవచ్చు. లేక మంత్రిత్వశాఖ ఆమోదంతోనైనా.
5. ప్రాథమిక నిఘంటువు కనీసం 6 ప్రధాన భాషలలో త్వరలోనే అచ్చువేసిన లాంగ్మన్ వర్గంతో కలిసి పూర్తి చేయబోతున్నాం (పిపిపి రూపంలో) ఈ పని చేస్తూనే, తొలిదశ అనువాద ఉపకరణాలు లేక ఉత్పాదన లో తయారీని జాఅస కింద చేస్తారు. (నిర్ణాయక నివేదికలో నివేదించిన విధంగా అనుచ్ఛేదనం 2 పుట) ఈ పనిని అదే సమాలోచన కర్తలద్వారా ఈ నిఘంటువులుగా మార్చటం.
6. ప్రధాన విశ్వవిద్యాలయాల నుంచి, యుజిసి మరియు యుపిఎస్సి పాఠ్యక్రమ గ్రంథ సమాచార నిధిని సృజించి, ఉపయుక్త గ్రంథాలనుంచి పసస అనువాదానికి పాఠ్యగ్రంథాలను ఎంపిక చేసుకోవచ్చు.
7. మూల సపని విస్తృతమవుతుంది, వెబ్పుటలకు ప్రాచుర్యాన్ని కలిగించటానికి జాఅస వెబ్సైట్ తయారీలో ఉంది.
8. ఏఎస్పి ( ASP) లేఖనంద్వారా ఎమ్ వై ఎస్ క్యు ఎల్(MYSQL) నేపథ్య సమాచార నిధిగా ఉంటుంది.
9. సామగ్రి విషయంలో అవగాహన కలిగించటానికి ఉన్నతి కల్పించటానికి 22 భాషలలో ప్రకటనలు, ఉన్నతించే మాధ్యమ సామగ్రిని త్వరితగతిన చెయ్యవలసి ఉంది.
10. ‘అనుకృతి’ వెబ్సైట్ జోడించటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉంది. (ఇప్పటివరకు సిఐఐఎల్, సాహిత్య అకాడెమీ, జాతీయ పుస్తకమండలి నడిపాయి). చూడండి: www.anukriti.net) దీనికి కొత్త జాఅస వెబ్సైటు (జాఅస నిర్ణాయకనివేదికలో గ్రహించినట్లుగా, పరిచ్ఛేదనం 2వ పుట 2 లో ఉన్నదేమిటంటే “అనుకృతి పథకం కింద పూర్వపు వెబ్ ఆధారిత అనువాదకార్యకలాపాలు ప్రణాళికా సంఘం ఆమోదించిన విధంగానే జాఅస కార్యకలాపంలో కలపటం మరియు వేరుపరచటం, దాని విషయాల స్థాయిని పెంచటం”
11. సాధ్యమైనంతవరకు, జాఅస సైటుకి సృజించాలిదేమిటంటే బాహ్య వనరుల సాప్టువేరు దానినేపథ్యం ఉపయోగితాదార్లకు స్నేహపూర్వకంగా ఉండటం, అది ప్రజాక్షేత్రంగా ఉండాలి. ఏ భారతీయ భాషలోనికైనా తేలికగా ప్రవేశం కలిగి ఉండే విధంగా ఉండాలి. (ప్రణాళికా సంఘం సలహాయిచ్చిన రీతిగా, జాఅస నిర్ణాయక నివేదిక, పరిచ్ఛేదనం 3వ పుట 2)
12. అంతర్జాతీయ ప్రచురణకర్తలనుండి వాటి నియమ నిబంధనల విషయంలో సంస్థ సంప్రదింపులు జరుపటం ప్రారంభించింది. పసస స్థాయిలో ఉద్దేశాలను, నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది