|
పథకలక్ష్యాలు:
|
జాఅస కీలక కార్యకలాపాలు:
|
1.
|
రాజ్యాంగ 8వ అధికరణలోపేర్కొన్న 22 భారతీయ భాషల శాస్త్రీయ - సాంకేతిక పరిభాషను అభివృద్ధి
చేయటం.
|
2.
|
అనువాదక విద్య
|
|
- స్వల్పకాలిక శిక్షణాకార్యక్రమాలను నిర్వహించటం.
- భాషలో భాగంగా అనువాదకుల పాఠ్యక్రమాన్ని సృష్టించడం
- బోధనా కార్యక్రమం.
- అనువాద సాంకేతజ్ఞత మరియు సంబంధిత పరిసరాలలో ప్రత్యేక పాఠ్యక్రమాలను అభివృద్ధి పరచటం.
- (పరిశోధనా) ఉపకారవేతన కార్యక్రమాలు.
- పరిశోధనా పథకాలను ప్రోత్సహించటం.
|
3.
|
సమాచార వ్యాప్తి
|
4.
|
మంచి గుణ ప్రధాన అనువాదాలకు ఉన్నతి కల్పించటం, మరియు వ్యాప్తి కలుగజేయటం.
|
5.
|
యంత్రానువాదం (యఅ) మరియు యంత్ర సహాయక అనువాదం (యసఅ) లకు ఉన్నతి నివ్వడం
|
|
- ఇంగ్లిషు - భారతీయ భాషలమధ్య
- ఒక భారతీయ భాష నుండి మరొక భారతీయ భాష లోనికి
- భారతీయ భాష నుండి ప్రధాన ప్రపంచ భాషల మధ్య
|
6.
|
గుణ ఔన్నత్య అనువాద ఉపకరణాలు- ఉదాహరణకు నిఘంటువులు పర్యాయపదకోశాలు, పదశోధనిలు, ఆన్లైన్
దర్శినిలో, వనరత్వ అనువాద సాఫ్టువేరు, ధారణ, పదజాలం మొదలైనవి. ఈ సౌకర్యాల దర్శినితో
అన్వేషణ, కొత్త మరియు విశాల ప్లాట్ఫాంలు మొబైల్ సాంకేతజ్ఞతవంటి వాటికి ఇవి అవసరం.గుణ
ఔన్నత్య అనువాద ఉపకరణాలు- ఉదాహరణకు నిఘంటువులు పర్యాయపదకోశాలు, పదశోధనిలు, ఆన్లైన్
దర్శినిలో, వనరత్వ అనువాద సాఫ్టువేరు, ధారణ, పదజాలం మొదలైనవి. ఈ సౌకర్యాల దర్శినితో
అన్వేషణ, కొత్త మరియు విశాల ప్లాట్ఫాంలు మొబైల్ సాంకేతజ్ఞతవంటి వాటికి ఇవి అవసరం.
|
|
|